Pushpa-2 Collections: పుష్ప-2 డే 21 కలెక్షన్స్..! 10 d ago
ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ "పుష్ప-2" బాక్స్ ఆఫీస్ వద్ద నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. తాజాగా పుష్ప-2 విడుదలైన 21 రోజులకే వరల్డ్ వైడ్ గా రూ .1705 కోట్లు కలెక్ట్ చేసినట్లు మేకర్లు పోస్టర్ రిలీజ్ చేశారు. కాగా 2024 లో వరల్డ్ వైడ్ గా అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమా పుష్ప 2 అని పేర్కొన్నారు. హిందీ సినిమా చరిత్రలో రూ. 700 కోట్లు సాధించిన తొలి చిత్రంగా పుష్ప 2 నిలిచిన సంగతి తెలిసిందే.